BDK: కొత్తగూడెం కార్పొరేషన్ DPRటెండర్లలో అవినీతి జరిగిందని నిరూపించినందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బెదిరింపులకు దిగుతున్నాడని జేబీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కామేష్ ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. DPRటెండర్లో జరుగుతున్న అవినీతిపై తాను ప్రశ్నించినందుకు టెండర్లు రద్దు అయ్యాయని స్పష్టం చేశారు.
తెలంగాణ
అవినీతిని ప్రశ్నించినందుకు బెదిరింపులు : జేబీపీ


