హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. ఐదుగురు గల్లంతు

AP: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నరసాపురం కాలువలో ఐదుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 3 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను లక్ష్మీభాను (18), నాగిరెడ్డి (18), వీరమల్లుసాయిగా గుర్తించారు. గల్లంతైన రాజారాం (17), సాయిసూర్య (19) కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.