AP: కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతిచెందారు. కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గడ్డం జాషువా (17), వీసం గౌతమ్ (18), తీగుళ్ల తేజ (18)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి


