హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BRS పాలనలో అన్ని కులాల సంక్షేమానికి ప్రాధాన్యత'

ADB: బీఆర్ఎస్ పాలనలోనే అన్ని కులాల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన పద్మశాలి కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు సంఘం బలోపేతం, హక్కుల సాధన కోసం పని చేయాలని జోగు రామన్న సూచించారు.