NZB: కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని సత్కరించి అభినందించారు. గణేష్ యాదవ్, మదస్తు ప్రసాద్ యాదవ్, సతీష్ యాదవ్, సాయిలు యాదవ్, రఘుపతి యాదవ్, మల్లేష్ యాదవ్, రాజ్‌కుమార్ యాదవ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
'నూతన మండల అధ్యక్షులకు ఎమ్మెల్యే అభినందనలు'


