ములుగు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ప్రారంభించారు. అయితే గత ప్రభుత్వాలు మేడారం అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదని కేవలం నమామాత్రంగా మాత్రమే వ్యవహరించాయని సీఎం ధ్వజమెత్తారు. త్వరలో జంపన్న వాగు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బతుకమ్మ చీరల్లో కూడా కమీషన్లలు తీసుకుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


