SRPT: ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస పత్రం అందుకున్న చలీగంటి రాజయ్యకు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదాడ మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజయ్యకు ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
'చలిగంటి రాజయ్యకు ఘన సన్మానం'


