NRML: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ సేవకు వాజ్‌పేయి చేసిన కృషి, ఆయన ఆదర్శాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
వాజ్‌పేయి వర్ధంతిలో ఎమ్మెల్యే


