GNTR: గుంటూరులో రూ.20 కోట్ల వ్యయంతో 47 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో ఐకానిక్ స్టేట్ రీజనల్ లైబ్రరీకి శంకుస్థాపన


