SDPT: గుండారం గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త సాన భాగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పార్టీ బలోపేతానికి భాగయ్య చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేపీ కార్యకర్త కుటుంబానికి నేతల పరామర్శ


