హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి BRS గూటికి 100 మంది

NZB: బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం కొనపూర్, KC తండాలలోని 100 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు BRS పార్టీలో చేరారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీమంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు.