MNCL: బెల్లంపల్లి పట్టణ కూరగాయల మార్కెట్ భవనం ముందు చెత్తాచెదారంతో నిండిపోయి మార్కెట్ వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుళ్ళిన కూరగాయలు, ఇతర వ్యర్థాలను భవనం ముందు వేయడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మరోపక్క హోల్సేల్ వ్యాపారులు సైతం వ్యర్థాలను అక్కడే పడేస్తుండటంతో ఆ ప్రాంతం పూర్తిగా అధ్వానంగా తయారైంది.
తెలంగాణ
VIDEO: అధ్వానంగా మార్కెట్ పరిసరాలు


