MNCL: వేమనపల్లి మండలం ప్రాణహిత బ్యాక్ వాటర్ ముల్కలపేట-రాచర్ల రహదారిలోని బొందచేను ఒర్రె బ్రిడ్జికి ఇరువైపులా మట్టి కొట్టుకుపోయి ప్రమాదకర గుంతలు ఏర్పడ్డాయి. R&B అధికారులు, కాంట్రాక్టర్ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఈ గుంతలు పూడ్చండి సార్..!


