MDK: కుల్చారం మండలంలోని అప్పాజీపల్లి పాఠశాలకు సర్పంచ్ నాయిని వెంకట్‌రెడ్డి తన సొంత నిధులతో రూ.25 వేల విలువైన ప్రొజెక్టర్, స్క్రీన్‌ను బహూకరించారు. డిజిటల్ పరిజ్ఞానంతో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. బడి అభివృద్ధికి సహకరించి ప్రొజెక్టర్ అందించిన సర్పంచ్‌కు ఉపాధ్యాయులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
బడికి రూ. 25 వేల ప్రొజెక్టర్ అందజేత


