హైదరాబాద్: 28°C
తెలంగాణ

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన అ. కలెక్టర్

MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన పాఠశాలను సందర్శించి వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. మంచి భవిష్యత్తుకు విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.