హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ మండలం దేవంపల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతులను పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో పరిశుభ్రత, మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు