SRD: బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా నూతన కమిటీని ఆ పార్టీ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోన విఠల్ వెల్లడించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నల్లగండ్ల అశోక్, పి.సంగాకర్, గొల్ల అంజనేయులు, ఆర్.శివచందర్, అంబాదాస్‌లు నియమితులయ్యారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులను నియమించారు. ఎంపికైన నాయకులకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఓబీసీ మోర్చా నూతన కమిటీ ప్రకటన


