హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు MPDO ఆఫీసుల్లో 'ప్రజావాణి'

NRML: జిల్లాలోని 15 మండల పరిషత్ ఆఫీసుల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే కరీంనగర్ కలెక్టరేట్‌లో మండలాల్లోని సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. ప్రజావాణికి ఎంపీడీవో నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు.