హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చాను: ఎమ్మెల్యే

NLR: కోవూరు నియోజకవర్గంలో పోలీసు అధికారులకు ఫ్రీ హాండ్స్ ఇచ్చానని, నాయకులు సైతం తప్పుచేసిన ఉపేక్షించొద్దని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం MPDO కార్యాలయంలో విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట మండలాల ఎస్ఐలకు రూ.40 లక్షలు విలువచేసే బొలెరో వాహనాలు ఎస్పీ అజితా వెజెండ్లతో కలిసి అందజేశారు.