హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతులు లేని కళాశాలలపై కఠిన చర్యలు: DIEO

SRD: అనుమతులు లేని ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో చేరి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు.