హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుణ్యక్షేత్రాల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు

KNR: పుణ్యక్షేత్రాల యాత్ర కోసం KNR నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు KNR-1 DM విజయమాధురి తెలిపారు. ఈ ప్రత్యేక యాత్ర ఆగస్టు 23 నుంచి 5 రోజుల పాటు కొనసాగుతుందని, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, సప్త శృంగి దేవి శక్తి పీఠం, గ్రీస్నేశ్వర్, శని సింగపూర్ పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.