NGKL: అచ్చంపేట మండలం పూజల గ్రామంలో వ్యవసాయ పొలంలోని కోళ్ల ఫారం నుంచి శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నాటు కోళ్లను దొంగిలించారు. ఆదివారం ఉదయం కోళ్లు కనిపించకపోవడంతో బాధితులు అచ్చంపేట చికెన్ సెంటర్లలో వెతకగా, సంతోష్ చికెన్ సెంటర్ యజమాని యుగంధర్‌రావు వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు.
తెలంగాణ
VIDEO: నాటు కోళ్ల దొంగతనం..


