హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదివాసీ విద్యార్థుల హక్కుల సాధన కోసం పనిచేయాలి'

ADB: జిల్లా ఆదివాసీ విద్యార్థి సంఘం నూతన జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పేందూర్ మహేందర్, ప్రధాన కార్యదర్శిగా కాత్లే పృథ్వీరాజ్, ఉపాధ్యక్షుడిగా ఉయిక దినేష్‌తో పాటు మరో 9 మంది సభ్యులతో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీ విద్యార్థుల హక్కుల సాధన కోసం పనిచేయాలని నాయకులు తీర్మానం చేశారు.