NRML: ముధోల్ మండల కేంద్రంతో పాటు తానూర్ మండలంలోని ఎల్వాత్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే


