హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేతల బొమ్మలు ముద్రించడం సరికాదు: ఎమ్మెల్యే

MDK: రేషన్ కార్డులను ప్రచార సాధనాలుగా మార్చవద్దని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హితవు పలికారు. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ఏ ప్రభుత్వమూ కార్డులపై నేతల బొమ్మలు వేసుకోలేదని, సంక్షేమ పథకాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరైనది కాదన్నారు.