హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి జాతీయ రహదారిపై కంపచెట్ల తొలగింపు

ATP: అనంతపురం - కదిరి జాతీయ రహదారిపై వాహనదారుల భద్రతే ధ్యేయంగా అధికారులు ముమ్మరంగా కంపచెట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన ,మొక్కల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న వార్తలు, స్థానికుల విజ్ఞప్తుల నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం చేస్తున్నారు.