MBNR: జడ్చర్ల ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన శ్రావణి యజుర్వేద గాయత్రీ మహాయజ్ఞం పూర్ణాహుతి, శాంతి ప్రకరణతో ముగిసింది. యజ్ఞాల ద్వారా పర్యావరణ శుద్ధి, కాలుష్య నివారణ సాధ్యమవుతుందని వేద విద్వాంసులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ ఉపాధ్యక్షులు బాదిమి శివకుమార్, వేద విద్వాంసులు, ఆర్య సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
జడ్చర్లలో మహాయజ్ఞం ముగింపు


