NRPT: దామరగిద్ద మండలం మున్కన్‌పల్లిలో శనివారం ఉశంతమ్మను ఢీకొట్టి పరారైన లారీ ఆచూకీ లభ్యమైంది. గ్రామ యువకులు నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోదాముల్లో నిలిపిన లారీలను తనిఖీ చేసి వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి ఉశంతమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: మహిళను ఢీకొన్న లారీ గుర్తింపు


