హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు

NRPT: కొత్తపల్లి మండలం కిషన్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫిర్యాదు బాక్సును సర్పంచ్ ఆంజనేయులు, పోలీస్ అధికారులు ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను బాక్స్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అక్షయ్, గ్రామస్థులు పాల్గొన్నారు.