GDWL: అయిజ మండలం కుట్కనూరు గ్రామంలోని శివాంజనేయ స్వామి ఆలయంలో రేపటి నుంచి ఈ నెల 19 వరకు విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు ఆంజనేయ, వినాయక, శివపార్వతి, నందీశ్వర, నవగ్రహ, నాగదేవత, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలతో పాటు 19న భజన పోటీలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
రేపటి నుంచి ప్రతిష్ఠాపన మహోత్సవాలు


