MDCL: తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ‘TG SAFE’ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ జీవో నం.67 జారీ చేసింది. TG SAFE కమిషనర్‌గా సీనియర్ అధికారి అవినాశ్ మహంతిని నియమించింది.
తెలంగాణ
కల్తీపై అడ్డుకట్టకు ‘TG SAFE’ ఏర్పాటు


