హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘం అభ్యున్నతికి కృషి చేస్తా: MLA

ADB: స్థానిక పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన MLA పాయల్ శంకర్ నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మశాలి వర్గాల అభ్యున్నతికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.