GDWL: జూరాల ప్రాజెక్టు జలకళను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. పలువురు నదీ అంచుకు వెళ్లి సెల్ఫీలు దిగుతూ, నదిలోకి దిగి సందడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
జూరాల నదీ అంచున సెల్ఫీలు..


