హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్‌పై గెలుపు.. బంగ్లా PM అభినందనలు

ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించడం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయంగా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అన్నాడు. తమ ప్రధాని ఫేస్‌టైమ్ ద్వారా మాట్లాడి.. ఈ అద్భుత విజయం పట్ల అభినందనలు తెలిపారని చెప్పాడు. ఈ విజయంతో దేశం మొత్తం గర్వపడుతుందని వ్యాఖ్యానించాడు. 2007 ప్రపంచకప్‌లో భారత్‌పై సాధించిన విజయం కంటే ఇది గొప్పదని అతడు తెలిపాడు.