భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వర్షం తగ్గడంతో లంచ్ బ్రేక్ తర్వాత ఆట ప్రారంభమైంది. పడిక్కల్ (138*), పంత్ (40*) దూకుడుగా ఆడుతుండటంతో భారత్ స్కోర్ 300/2 పరుగుల మార్క్‌ను దాటింది.
క్రీడలు
తగ్గిన వర్షం.. ప్రారంభమైన మ్యాచ్


