హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణకు ఎలిజిబిలిటీ టెస్ట్'

WNP: ఓ సంస్థ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించారు. వనపర్తిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పరిశీలించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.