WNP: రేవల్లి మండలం తలుపునూరులో రైతులు వరి సాగులో వెదజల్లే పద్ధతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నాట్లతో పోలిస్తే ఖర్చు తగ్గడంతో పాటు పంట త్వరగా కోతకు రావడం వల్ల రైతులు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. సాగునీటి లభ్యత తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో వెదజల్లే పద్ధతి ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 'వరి సాగులో వెదజల్లే పద్ధతికి రైతుల మొగ్గు'


