NZB: పద్మశాలి కల్యాణ మండపంలో నల్లహనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తర్ప అధ్యక్షుడు భీమర్తి సురేందర్, ప్రధాన కార్యదర్శి కస్తూరి శ్రీనివాస్, కోశాధికారి సామల అశోక్‌తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఇంచార్జి అధ్యక్షుడు కన్న దుబ్బరాజం వారికి ప్రమాణం చేయించారు.
తెలంగాణ
'అట్టహాసంగా పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం'


