KMR: పిట్లం ప్రజల భద్రత కోసం గత 35 ఏళ్లుగా రాత్రివేళల్లో పహారా కాస్తూ సేవలందిస్తున్న గూర్ఖా దీనస్థితిపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇన్నేళ్లుగా గ్రామానికి రక్షణగా నిలిచిన ఆయనకు కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉండేందుకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూ చేయాలని కలెక్టర్‌ని కోరాడు.
తెలంగాణ
'గూర్ఖా సేవలకు కలెక్టర్ స్పందించాలి'


