బంగ్లాదేశ్ చేతిలో సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఓడిపోవడాన్ని ఆసీస్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అవమానకరమైన ఓటమి అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటర్లు పరమ చెత్తగా ఆడారని, ఈ ఫలితం తమను పూర్తిగా నిరాశపరిచిందని మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని, హెడ్‌ను నెం.5లో ఆడించాలని సూచిస్తున్నారు.
క్రీడలు
ఆసీస్ ఓటమిపై మండిపడుతున్న మాజీలు


