హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జెండాను ఎగురవేసేందుకు తీరిక లేదు'

VZM: మాజీ సీఎం జగన్‌ తీరుపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జగన్‌కి జాతీయ జెండాను ఎగురవేసేందుకు కూడా తీరిక లేదా అని ప్రశ్నించారు. జెండా అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో నిన్నే తెలిసిందని పేర్కొన్నారు. జాతీయ జెండాను ఎగురవేయని జగన్‌కి ప్రజలే బుద్ది చెప్తారని హితవు పలికారు.