KDP: సుపరిపాలనకు స్ఫూర్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
సుపరిపాలనకు స్ఫూర్తి వాజ్ పేయి


