హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి

HYD: హైదరాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. డిజిటల్ కార్డులతో రేషన్ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా మారుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పిల్లల భవిష్యత్తుకు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు.