SRD: బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇసుకబావి కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, శివలింగ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు


