SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని లడ్డూ సత్రాన్ని ఈవో ఎల్.రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డూ తయారీ, ప్యాకింగ్, పిండి రుబ్బే విభాగాలను పరిశీలించి పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందేలా నాణ్యతలో రాజీ లేకుండా పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
'భక్తులకు మెరుగైన లడ్డూ సేవలే లక్ష్యం'


