NRPT: గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చింది. కానీ కొందరు నాయకులు దానిని సొంత పనులకు వాడుతున్నారు. మక్తల్ మండలం పస్పుల శివారులో రైస్ మిల్లు నిర్మాణ పనులకు పంచాయతీ ట్రాక్టర్ వాడుతున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై ఎంపీడీవో రమేష్‌ను విచారణ కోరగా, సిబ్బందితో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ
పంచాయతీ ట్రాక్టర్.. ప్రైవేటు పనులకు


