హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల నీటిని పొదుపుగా వాడాలి: కేశవరావు

GDWL: ఎల్ నినో ప్రభావంతో నీటి ప్రవాహం తగ్గి సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఎస్ఈ డి. కేశవరావు తెలిపారు. రైతులు వరికి బదులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్య మిస్తూ నీటిని పొదుపుగా వాడాలని, పరిస్థితులను బట్టి కాలువలు మూసివేసి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.