ఖమ్మం నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లిన పువ్వాడ, సాంబశివ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సాంబశివ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
తెలంగాణ
సాంబశివ రెడ్డి మృతికి మాజీ మంత్రి సంతాపం.!


