WG: వీరవాసరం మండలం నౌడూరులో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా బలహీనవర్గాలు, రైతుల అభ్యున్నతి కోసం లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు
ఆంధ్రప్రదేశ్
నౌడూరులో సర్దార్ లచ్చన్న జయంతి వేడుకలు


