హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక'

SRPT: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని 48వ వార్డులో శ్రీ కోట మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదిత లక్ష్యాది, భాస్కర్, వెంకన్న ఉన్నారు.